BREAKING
అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? తెలుగుదేశం పార్టీలో చేరిన జొన్నాడ మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజా రెడ్డి… 57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ

49 వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను.. *వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్*

Select Suryaa Now
49 వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను..  *వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్*

సీతమ్మధార,  సూర్య : జీవీఎంసీ 49 వ వార్డును అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఓటర్ మహాసయులకు హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి కిరణ్ కుమార్, గోవిందు, రాము , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.