BREAKING
బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! రష్మిక మందన్న యాసపై విమర్శలు సరికాదు.. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు! ఇంకొల్లు మండలంలో 9 ఉపసంహరణలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలి... ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు...

రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

Select Suryaa Now
రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రేపు(సోమవారం) ఉదయం 10:30గంటలకు భూముల రీసర్వేపై గ్రామసభ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సురేష్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ ఆదివారం మాట్లాడుతూ..భూముల రీసర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని తహసిల్దార్ అన్నారు.భూముల హద్దులు,సర్వే నంబర్లు,భూ రికార్డుల్లో ఏవైనా తప్పులు లేదా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.రీసర్వే ద్వారా భూముల వివరాలను పరిశీలించి,రికార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.రైతులు గ్రామసభలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు.