BREAKING
కూటమి అభ్యర్థులను గెలిపించండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌పై నెట్టింట కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్ సిగరెట్లా? ఎన్నికల జోరు పెంచిన 46వ వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ... సీతమ్మ పాత్రలో నటించేముందు ఆ అమ్మవారిని ఎంతగానో ప్రార్థించాను: సాయిపల్లవి భావోద్వేగం! అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి 'ఆర్ఆర్ఆర్' కంటే 'వారణాసి' ఐదారు రెట్లు పెద్ద సినిమా.. జపాన్ వేదికగా ఎస్.ఎస్. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు! పౌర్ణమి ఆదివారం సందర్భంగా శ్రీ భవాని మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు

ముస్తాబాద్‌లో శృతి మించుతున్న డీజే సౌండ్!

Select Suryaa Now
ముస్తాబాద్‌లో శృతి మించుతున్న డీజే సౌండ్!

సూర్య, ముస్తాబాద్ : ముస్తాబాద్‌లో దుర్గామాత నిమజ్జనోత్సవం సందర్భంగా డీజే సౌండ్ శృతి మించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిమజ్జన ఊరేగింపు అంగడి బజార్‌ మీదుగా సాగడంతో ఒకవైపు మార్కెట్‌, మరోవైపు రహదారి ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిమజ్జన ఊరేగింపులో డీజే శబ్దం అధికంగా వినిపిస్తున్నప్పటికీ, పోలీసు వాహనం డీజే వెనకాలే ఉండటం చర్చనీయాంశంగా మారింది.పండుగల సందర్భంగా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాల్సి ఉండగా, అధిక శబ్దంతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంగడి బజార్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, డీజే శబ్దంపై నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.