BREAKING
పాత జ్ఞాపకాలకు ఆత్మీయ పలకరింపు లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ. స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ పామూరులో బంగారం చోరీ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ శతకాలతో చెలరేగిన హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత మహిళల జట్టు! క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ బి-ఫారాలు అందజేత అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపుకు కృషి భారత్ - న్యూజిలాండ్ మూడో టీ20.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్న అశ్విన్! మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి*

పౌర్ణమి ఆదివారం సందర్భంగా శ్రీ భవాని మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు

Select Suryaa Now
పౌర్ణమి ఆదివారం సందర్భంగా శ్రీ భవాని మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు

సదాశివపేట;సదాశివపేట పట్టణంలోని హాట్కర్ పెట భవసాగర్ క్షత్రియ సమాజ్‌కు చెందిన శ్రీ భవాని మందిరంలో పౌర్ణమి ఆదివారం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భవాని అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సదాశివపేట పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించారు.పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ భవాని అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, శంకర్ గౌడ్, అర్జున్, తులసి దాస్, హరి, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.