BREAKING
ఆరోగ్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వయసును బట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి

అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం

Select Suryaa Now
అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు  - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: 
చిత్తూరు నగరంలోని 28వ వార్డులో గత రెండున్నరేళ్లలో చిత్తూరు తేనెబండలో అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధిని చూసి గెలిపించాలని కోరుతూ 28వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి టి. తేజశ్రీ పచ్చప్ప ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు చిత్తూరు తెదేపా మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం 28వ వార్డులో తేజశ్రీ పచ్చప్ప ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.
28వ వార్డు తేనెబండలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, మంచినీటి బోర్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో జరిగాయని వార్డు ప్రజలకు వివరిస్తున్నారు.
మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం.. మన వార్డు అభివృద్ధిని సాధిద్దాం అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మేయర్ గా కటారి హేమలతను, కార్పొరేటర్ గా తేజశ్రీ పచ్చప్పను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.
ఈ ప్రచారంలో తెదేపా ప్రధాన కార్యదర్శి, తేజశ్రీ భర్త పచ్చప్పతో పాటు వార్డు నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

 

చిత్తూరు అర్బన్ రిపోర్టర్ ,  లవకుమార్