BREAKING
ఆరోగ్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వయసును బట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి

శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం

Select Suryaa Now
శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం

- పాములపాటి మాధవ ప్రసాద్ చేతుల మీదుగా నారాయణస్వామి చిత్రపటం అందజేత

పామూరు, మేజర్ న్యూస్ : 

విజయవాడ నగర పాలక సంస్థ 69వ డివిజన్ టీడీపీ రెబల్ అభ్యర్థి కాకొల్లు మహేంద్రనాథ్ (బుజ్జి) విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆదివారం  శ్రీ నారాయణస్వామి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ పాములపాటి మాధవ ప్రసాద్ బుజ్జికి శ్రీ నారాయణస్వామి చిత్రపటాన్ని అందజేసి స్వామివారి ఆశీస్సులు ఆయనకు లభించాలని ఆకాంక్షించారు. 69వ డివిజన్‌లో బుజ్జి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ నారాయణస్వామి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పాములపాటి మాధవ ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, మేడసాని శేఖర్, పాములపాటి నరేంద్ర, మలినేని రమణయ్య, మాజీ అధ్యక్షులు అల్లూరి చెంచు రామకృష్ణ ప్రసాద్, పెండ్యాల వెంకటనారాయణతో పాటు శ్రీనగర్ ప్రాంతానికి చెందిన మహిళలు, తదితరులు పాల్గొన్నారు.