BREAKING
స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ పామూరులో బంగారం చోరీ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ శతకాలతో చెలరేగిన హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత మహిళల జట్టు! క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ బి-ఫారాలు అందజేత అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపుకు కృషి భారత్ - న్యూజిలాండ్ మూడో టీ20.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్న అశ్విన్! మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి* అట్రాక్టివ్ లుక్స్‌తో అదరగొడుతున్న నటి మానస వారణాసి.. లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్! వారం రోజులుగా మరమ్మతులు ఏవీ??

రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం

Select Suryaa Now
రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం జోరం అందుకుంది. వైసీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు మద్దతుగా ఆ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పట్టణంలోని పలువార్డులో ప్రసాద్ నిర్వహించారు. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువస్తూ రానున్న కాలంలో వైసిపి పట్టణాన్ని అన్నవిధాల అభివృద్ధి చేస్తామని వైసిపి నేతలు హామీనిస్తున్నారు కూటమి ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైసిపికి మద్దతునివ్వాలని చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తో పాటుగా 32 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వారి అభ్యర్థించారు