andhrapradesh
కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం
కుందుర్పి ప్రతినిధి. కుందుర్పి మండల కేంద్రంమైన కుందుర్పిలో ఆదివారం తెలుగుదేశంపార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున కుందుర్పి ఎంపీటీసీ -1నుండి రంగనాథ్,కుందుర్పి ఎంపీటీసీ-2 నుండి బాగేపల్లి రామాంజనేయులు ప్రచారం జోరుగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి, నియోజకవర్గo ఎమ్మెల్యే సురేంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. టి రాజు సీనియర్ జర్నలిస్ట్ కుందుర్పి