andhrapradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
*కుందుర్పిప్రతినిధి* ప్రజాసమస్యల పరిష్కారo కోసం ప్రతి సోమవారం మండలకేంద్రంలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు స్థానికఎన్నికలు ముగిసేవరకు రద్దు చేస్తున్నట్లు తాసిల్దార్ ఓబులేశు తెలిపారు. ఈవిషయాన్ని మండల ప్రజలు గమనించాలన్నారు. రాజు సీనియర్ జర్నలిస్ట్ కుందుర్పి*