BREAKING
లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ. స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ పామూరులో బంగారం చోరీ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ శతకాలతో చెలరేగిన హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత మహిళల జట్టు! క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ బి-ఫారాలు అందజేత అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపుకు కృషి భారత్ - న్యూజిలాండ్ మూడో టీ20.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్న అశ్విన్! మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి* అట్రాక్టివ్ లుక్స్‌తో అదరగొడుతున్న నటి మానస వారణాసి.. లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్!

కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట

Select Suryaa Now
కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట

కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట!!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: పంచుకుంటే గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెళ్లి విరిసింది ఇన్నాళ్లు గ్రామానికి ప్రత్యేకంగా గ్రామదేవత ఆలయంలో తీరుస్తూ ఊరి ప్రజలంతా ఒక్కటై పెద్దమ్మ తల్లి పోతులప్ప సమేత దేవాలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం విగ్రహ ప్రతిష్ట చేసుకున్నారు. వేద మంత్రో చరణాల మధ్య హోమాలు, యాగాలు నిర్వహించి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు.