BREAKING
ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌పై నెట్టింట కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్ సిగరెట్లా? ఎన్నికల జోరు పెంచిన 46వ వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ... సీతమ్మ పాత్రలో నటించేముందు ఆ అమ్మవారిని ఎంతగానో ప్రార్థించాను: సాయిపల్లవి భావోద్వేగం! అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి 'ఆర్ఆర్ఆర్' కంటే 'వారణాసి' ఐదారు రెట్లు పెద్ద సినిమా.. జపాన్ వేదికగా ఎస్.ఎస్. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు! పౌర్ణమి ఆదివారం సందర్భంగా శ్రీ భవాని మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు ఓటీటీలో అదరగొడుతున్న 'డోరతీ' సినిమా.. ఇళయరాజా మ్యూజిక్, కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్‌పై ప్రశంసల వర్షం! కోడుమూరు జెడ్పిటిసితో సహా అన్ని ఎంపిటిసిలను గెలుచుకుంటాం :కోట్ల హరి

44వ డివిజన్ లో కూటమి విస్తృత ప్రచారం.. స్థానిక ప్రజలతో మమేకమైన జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి పొదిలి బాబురావు

Select Suryaa Now
44వ డివిజన్ లో కూటమి విస్తృత ప్రచారం..   స్థానిక ప్రజలతో మమేకమైన జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి  అజేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి పొదిలి బాబురావు

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:- అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్లో కూటమి నాయకులు కూటమి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. 44వ డివిజన్ కూటమి అభ్యర్థి పొదిలి బాబురావు తరపున  జనసేన జిల్లా అధ్యక్షులు అహుడ చైర్మన్ టిసి వరుణ్, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, జనసేన సీనియర్ నాయకులు లక్ష్మీపతి  లు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా త్రిబుల్ ఇంజన్ సర్కార్  ఏర్పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అనంత నగర రూపురేఖలను  మారుస్తామని వారు భరోసా ఇచ్చారు. స్థానిక సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన.. వాటి పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కలిగిన కార్పొరేటర్ అభ్యర్థి పొదిలి బాబురావు గాజు గ్లాస్ గుర్తుకు, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి సి వరుణ్   ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్