BREAKING
కూటమి అభ్యర్థులను గెలిపించండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌పై నెట్టింట కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్ సిగరెట్లా? ఎన్నికల జోరు పెంచిన 46వ వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ... సీతమ్మ పాత్రలో నటించేముందు ఆ అమ్మవారిని ఎంతగానో ప్రార్థించాను: సాయిపల్లవి భావోద్వేగం! అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి 'ఆర్ఆర్ఆర్' కంటే 'వారణాసి' ఐదారు రెట్లు పెద్ద సినిమా.. జపాన్ వేదికగా ఎస్.ఎస్. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు! పౌర్ణమి ఆదివారం సందర్భంగా శ్రీ భవాని మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదల.

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదల.

అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సహాయ అధికారి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. చైర్మన్ అభ్యర్థులుగా ఆరుగురు బరిలో ఉన్నట్లు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి కాకాని అశోక్, వైసిపి తరఫున ఉడత్తు సురేష్ తోపాటు నలుగురు ఇండిపెండెంట్ లు పోటీలో ఉన్నారు. 32 వార్డులకు గాను 1,6, 32 వార్డులు ఏకగ్రీవాలు కాగా మిగిలిన 29 వార్డులలో 68 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.