BREAKING
స్వతంత్ర సమరయోధుడు భాయ్ పరమానంద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి ఘనంగా జడ్పీహెచ్‌ఎస్ పెద్ద కొడపగల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రఖ్యాత చిత్రకారుడు జోగెన్ చౌధరి కన్నుమూత బూత్‌ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం ఇంచార్జ్ మంత్రి టీజీ భరత్, మంత్రి పయ్యావుల కేశవ్‌తో భేటీ సమావేశంలో పాల్గొన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదల. ఫ్రాన్స్‌లో మళ్లీ రాజుకుంటున్న నిరసనల సెగ 44వ డివిజన్ లో కూటమి విస్తృత ప్రచారం.. స్థానిక ప్రజలతో మమేకమైన జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి పొదిలి బాబురావు డిసెంబర్ 2 వరకు పిజిఆర్ఎస్ నిలిపివేత ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం తోపాటు పలు సేవా కార్యక్రమాలు. అనంత ఆంజనేయస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ ముస్తాబాద్‌లో శృతి మించుతున్న డీజే సౌండ్! ‘ఇడుపు కాయితం’లో బాలనటిగా ప్రముఖ నిర్మాత కూతురు.. వెండితెరకు పరిచయమవుతున్న చిన్నారి! ప్రొద్దుటూరు అభివృద్ధికి అదనపు నిధులు త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి 35వ డివిజన్‌లో బంగి నాగకు ఓటర్ల ఆత్మీయ స్వాగతం.. మాజీ మేయర్ స్వరూపాకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన స్థానికులు..

జన్నారం మండలం మహేంద్ర యూత్ కమిటీ ఎన్నిక

Select Suryaa Now
జన్నారం మండలం మహేంద్ర యూత్ కమిటీ ఎన్నిక
సూర్య, జన్నారం : మండల మహేంద్ర సంఘం అనుబంధ సంఘమైన మహేంద్ర యువజన సంఘం ఎన్నికలు ఆదివారం మహేంద్ర సంఘం భవనంలో మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కి ఎన్నికలు జరగగా కోశాధికారి, ప్రచార కార్యదర్శిలకు మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా సంద కృష్ణ, యూత్ మండల అధ్యక్షులుగా ఓడిపల్లి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా శనిగరపు వెంకటేష్, కోశాధికారిగా చింత రమణ, ప్రచార కార్యదర్శిగా ఓడిపల్లి వెంకటేష్ లు ఎన్నికయ్యారు. మిగతా పూర్తి స్థాయి కమిటీని త్వరలో అందరి సమక్షంలో నియమిస్తామని నూతన అధ్యక్షుడు ఒడిపల్లి రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పాత కమిటీ సభ్యులు పూలమాలలతో సత్కరించారు. ఎన్నికల అధికారులుగా మండల మహేంద్ర సంఘం అధ్యక్షులు ఎమ్మార్.నర్సింగరావు, జిల్లా ఉపాధ్యక్షులు చిలువేరి నర్సయ్య, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సూరనేని కొండయ్య, మండల ప్రచార కార్యదర్శి ఓడిపల్లి రాములు, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు సంద గోపాల్, మాజీ గౌరవ అధ్యక్షులు పర్ల శంకర్, యూత్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి చిలువేరి సుధీర్ కుమార్, మదిరె సతీష్, కనికరపు రాకేష్, పోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.