BREAKING
మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రవెల్లి సంకల్ప సభకు తెలంగాణ రక్షణ సేన సన్నద్ధం

Select Suryaa Now
ఇంద్రవెల్లి సంకల్ప సభకు తెలంగాణ రక్షణ సేన సన్నద్ధం

సూర్య మంచిర్యాల టౌన్ : ఈ నెల 30న  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు మంచిర్యాల జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు డా. ఉదారి చంద్రమోహన్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ కార్యాలయంలో సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.జిల్లా నుంచి సుమారు వెయ్యి బైకులతో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రమోహన్ గౌడ్ సూచించారు.మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని బోడ జనార్దన్ కోరారు.పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి తిప్పర్తి సారన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు ఐత ప్రశాంత్, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పొలసాని హారిక రావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, కొరకొప్పుల మహేష్ గౌడ్, వేముల సాయి కుమార్ గౌడ్, సందీప్ గౌడ్, సంపత్, అనిల్, సంపత్ కుమార్, జహీర్ ఖాన్, శ్రీవాణి, రజిత, హెచ్‌ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.