BREAKING
అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక!

ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య.

Select Suryaa Now
ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య.

సూర్య న్యూస్ దర్శి .
​దర్శి మున్సిపాలిటీలో 3వ వార్డ్ కౌన్సిలర్‌గా నన్ను ఏకగ్రీవంగా గెలిపించి, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క ఓటరు దేవుళ్లకు, గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు పేరు పేరునా నా నమస్కారాలు కృతజ్ఞతలును మూడో వాడు కౌన్సిలర్ ఎస్ వి రామయ్య తెలిపారు . ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించి, నన్ను సేవకునిగా ఎన్నుకునేలా మార్గనిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి  కొణిదల పవన్ కళ్యాణ్   బిజెపి అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ , దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కి ప్రత్యేక ధన్యవాదములు. మీ అందరి ఆశీస్సులతో, వార్డ్ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, 3వ వార్డ్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తూ..  అందరికీ అందుబాటులో ఉంటానని రామయ్య తెలిపారు.