BREAKING
కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి

రక్తదాతలకు ఎస్ఐ చేయూత

Select Suryaa Now
రక్తదాతలకు ఎస్ఐ చేయూత
సూర్య బీబీపేట్ : ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా శనివారం రోజు రెడ్ క్రాస్ సొసైటి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో రక్త దానం చేసిన 8 మంది యువకులను అభినందించి ఎస్సై నవీన్ చంద్ర ఆదివారం రోజున హెల్మెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల కోసం ప్రాణాలు సైతం  అర్పించిన పోలీసు అమరుల సేవలు గొప్పవని ఆయన అన్నారు ఆపదలో ఉన్న బాధితుడికి, ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం ద్వారా ఒక కొత్త జీవితాన్ని, ఆ కుటుంబానికి ఎంతో భరోసాను ఇస్తుందన్నారు ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటి ఎగ్జిక్యూటివ్ (ఈసి) సభ్యులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ సాయాగౌడ్, కానిస్టేబుళ్లు ఫయీజ్, సుధీర్,మహేందర్ రక్తదాతలు అనిల్, కిషన్, బాలరాజు, శ్రీనివాస్, రమేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.