BREAKING
విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు – బొండాడ రాఘవేంద్రరావు 160 మంది విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్‌లు పంపిణీ జామి మండలంలో వైసీపీ నుంచి.. టీడీపీలోకి భారీ చేరికలు..* దీపావళి వేడుకల్లో అదరగొట్టిన ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు.. కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్ సందడి! ఆపదలో అండగా స్పీకర్.. మహేశ్వరి వైద్యానికి రూ.2.50 లక్షల సాయం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో నిర్వహించే అన్నదాన పథకానికి విరాళాలు రక్తదాతలకు ఎస్ఐ చేయూత మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ.. పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి కమిషనర్ ఎం. జశ్వంత్ రావు.. ఇంద్రవెల్లి సంకల్ప సభకు తెలంగాణ రక్షణ సేన సన్నద్ధం రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు అండగా ఉంటాం - పల్లె గంగారెడ్డి బిగ్‌బాస్ 20 నుంచి మేరీ కోమ్ ఎవిక్షన్.. తోటి కంటెస్టెంట్లతో భావోద్వేగ వీడ్కోలు! ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం .. మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భాజపా శ్రేణులు పనిచేయాలి.. నిత్య అన్నదాన పథకానికి రూ 116116 విరాళం వడ్డెర బస్తీలో భారీగా దేశీదారు పట్టివేత

20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం

తిరుపతి, రెవెన్యూ,మేజర్ న్యూస్.;తిరుపతి నగరపాలక సంస్థ 20, వ డివిజన్ ఎన్ డి ఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఎస్ కె షాహినఎన్నికల ప్రచారం 3వ రోజు ఎన్నికల ప్రచారం డి.ఆర్ మహల్ ఏరియా, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్, ఓబులంహాస్పిటల్, ఓల్డ్ తిరుచానూరు రోడ్డు ప్రాంతాలలో కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కి సైకిల్ గుర్తుకు ఓటు వేసిమరియు,20వ డివిజన్‌లో కూటమి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా కి గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని 20వ వార్డు ప్రజలను అభ్యర్థించింది.ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారానికి శ్రీకారం చుట్టి 20వ డివిజన్‌లోని కూటమినాయకులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు, మద్దతు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు, జనసేన నాయకురాలు కీర్తన, గంగమ్మ గుడి బోర్డు మెంబర్ రుద్రా కిషోర్, హి మ వంతు, వజీర్,కూటమి నాయకులు బుడంగుట్ల కుమార్, నల్లాని బాలాజీ, నీలిమ, బిజెపి మంజు, పోలీస్ బాబు, శ్రీను, డియర్ మహల్ కోటి, సుబ్రమణ్యం, రవితేజ, మునికృష్ణ, కార్తీక్, జనార్ధన్, మునీంద్ర, కార్యకర్తలు, వీర మహిళలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి