ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో నిర్వహించే అన్నదాన పథకానికి విరాళాలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి నిత్యాన్నదాన పథకానికి ఆదివారం కొవ్వూరు కు చెందిన వంజరపు సత్యనారాయణ లలితకుమారి దంపతులు స్వామి వారిని దర్శించుకుని రూ10,116 వేలు విరాళంగా సమర్పించియున్నారు. దాతలకు అర్చకులు ఆశీర్వచనం చేయించి, శ్రీ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు ఈవో దారపు రెడ్డి సురేష్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామి వారి చిత్రపటాన్ని అందించారు