BREAKING
65 వ వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ప్రాంతీయ సంగీతానికి భాషా భేదాలు, సరిహద్దులు ఉండకూడదు: ప్రముఖ గాయని ఇషానీ దేవ్! నాలుగో పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు

Select Suryaa Now
మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు

మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు 
.. ప్రచారంలో నిలదీసిన మైనార్టీ కాలనీ మహిళలు 
ఎమ్మిగనూరు సూర్య న్యూస్ ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బి.వి జయ నాగేశ్వరరెడ్డి కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేపట్టారు ఈ ప్రచారంలో భాగంగా 14 15 వార్డులో మైనార్టీ కాలనీ మహిళలు సమస్యల ఏకరువు ను ఆయన ముందు ఉంచారు.. రోడ్లు మురుగు కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అప్పుడు మాత్రమే మైనార్టీ కాలనీ గుర్తుకొస్తుందా  అంటూ నిలదీశారు.. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ఎన్నికల అయిన తర్వాత మరో మూడు ఏళ్లు కూడా తానే ఎమ్మెల్యేగా ఉంటానని మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా పరిగెత్తిస్తానని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణాలు చేపడితే బిల్లులు ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. ఇలాంటి సమస్యలన్నీ తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా