65 వ వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 65 వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని ఎన్ని కిలో ప్రచారం వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 65వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంప హనుకు కూటమి నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.