BREAKING
ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భాజపా శ్రేణులు పనిచేయాలి..

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భాజపా శ్రేణులు పనిచేయాలి..

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలి.. గురురాజు దేశాయ్ పిలుపు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి పట్టణంలోని అన్ని వార్డుల్లో కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజు దేశాయ్ పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్‌చార్జి సంధిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ ఆదేశాలు, జిల్లా అధికార ప్రతినిధి గురురాజు దేశాయ్ సూచనల మేరకు పట్టణంలోని అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
పార్టీలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా, కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
రాజశరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా..