BREAKING
కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి

జనసేన నుండి వైఎస్ఆర్సిపి లోకి చేరికలు

Select Suryaa Now
జనసేన నుండి వైఎస్ఆర్సిపి లోకి చేరికలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆలమూరు మండలం పినపల్ల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. పినపల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఆధ్వర్యంలో చామకూరు శివరాం, కోట రాజు, గుత్తుల నాగేశ్వరరావు, బేతా వీర్రాజు, పిల్లి రాజుతో పాటు సుమారు 20 కుటుంబాల వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన కొనగళ్ల ధనరాజు నాయుడు, 2019లో పినపల్ల గ్రామంలో జనసేన తరఫున సర్పంచ్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆలమూరు మండలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ చురుకుగా వ్యవహరించారు. పార్టీ కోసం ఆది నుంచి కష్టపడి పనిచేసిన నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న అసంతృప్తితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వం, ప్రజల పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ లక్ష్యాలు తమకు నచ్చడంతోనే పార్టీలో చేరినట్లు కొనగళ్ల ధనరాజు నాయుడు తెలిపారు.

చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో ఒక కీలక మండల స్థాయి నాయకుడితో పాటు 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆలమూరు మండలంలో పార్టీకి మరింత బలాన్నిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలతో నిరంతర సంబంధాలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.