BREAKING
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఏం చేశారు?.. క్రైస్తవుల సంక్షేమ పథకాలపై ఈటె స్వామిదాసు ప్రశ్నలు.. అనంతపురంలో చర్చిల వద్ద కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం.. ఇండియా 'ఎ' వర్సెస్ న్యూజిలాండ్ 'ఎ' పోరు.. తొలి వైఫల్యం తర్వాత పడిక్కల్, సుదర్శన్ అద్భుతమైన పోరాటం! హన్మాంళ్ళుకి నివాళులు అర్పించిన టిపిసిసి ఎస్ సి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల కోత భయం మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి నాని 'ది ప్యారడైజ్' సినిమాపై ఘాటు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. 'చాలా నిరాశపరిచింది' అంటూ పోస్ట్! ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ నాగేశ్వరికి పెరుగుతున్న ప్రజా మద్దతు బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత

అభివృద్ధి అంటే జీజేఎంకే సాధ్యం - 52వ వార్డులో 45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
అభివృద్ధి అంటే జీజేఎంకే  సాధ్యం - 52వ వార్డులో  45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన -  మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం  ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు ఎమ్మెల్యేగురజాల జగన్ మోహన్ దిశానిర్దేశంలో, చిత్తూరు నగర మేయర్ అభ్యర్థి కటారి హేమలత విజయాన్ని కోరుతూ 52వ డివిజన్ కార్పొరేటర్ పి.ఎస్. చందు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది.52వ డివిజన్ పరిధిలోని కైలాసపురం మరియు దుర్గా కాలనీలో సుమారు రూ.45 లక్షల నిధులతో రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా ప్రజల సహకారంతో మరో రెండు నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా తెదేపా సీనియర్ నాయకులు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పి. షణ్ముగం మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో గత రెండున్నరేళ్లలో 52వ డివిజన్ లో 45 లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. జీజేఎం నాయకత్వంలోనే నగర అభివృద్ధి సాధ్యమని, మేయర్ గా కటారి హేమలత గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ భువనేశ్వరి, మాజీ కార్పొరేటర్ పి. గణేష్, డివిజన్ నాయకులు సేటు, వసంతమ్మ, ఐటీడీపీ వెంకటేష్ మరియు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్