BREAKING
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యమా? — టీ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ 'ఇడుపు కాయితం' సినిమా పాటపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల! డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి రూ.47.50 కోట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి తలారి రంగయ్య ఆదేశాల మేరకు గోళ్ళ పంచాయతీలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు విస్తృత ప్రచారం. ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌసర్ కు బాసటగా టి సి యామిని, బల్ల పల్లవి.. 32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం ఈ-సంజీవని వేదికగా యాభై కోట్ల టెలికన్సల్టేషన్ల మైలురాయి

టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

Select Suryaa Now
టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
సూర్య,లింగంపేట్ :  లింగంపేట్ మండలంలోని బాణాపూర్ ఉన్నప్ప తండాకు చెందిన పలువురు నాయకులు ఆదివారం టిఆర్ఎస్ పార్టీలో చేరారని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ తెలిపారు.తండాకు చెందిన రమేష్ రాథోడ్ తో పాటు సంతోష్, శేఖర్, సుభాష్,ఆనంద్,సురేందర్,జైల్ సింగ్,తరచంద్,బాబూరావు,శ్రీనివాస్ తదితరులు సుమారు 80 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారికి టిఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు.