BREAKING
65 వ వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ప్రాంతీయ సంగీతానికి భాషా భేదాలు, సరిహద్దులు ఉండకూడదు: ప్రముఖ గాయని ఇషానీ దేవ్! నాలుగో పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

కౌసర్ కు బాసటగా టి సి యామిని, బల్ల పల్లవి.. 32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
కౌసర్ కు బాసటగా  టి సి యామిని, బల్ల పల్లవి..    32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 32 వ డివిజన్  కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కౌసర్ కు  జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టిసి వరుణ్ సతీమణి టిసి యామిని, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్ల పల్లవి లు బాసటగా నిలిచారు. డివిజన్లో కలియ తిరుగుతూ.. కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కౌసర్ గాజు గ్లాస్ గుర్తుకు, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు  ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ.. మీ సమస్యల పరిష్కారం పట్ల అవగాహన చిత్తశుద్ధి కలిగిన కౌసర్ ను ఆశీర్వదించాలని వారు కోరారు. కార్యక్రమంలో జనసేన, టిడిపి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్