BREAKING
65 వ వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ప్రాంతీయ సంగీతానికి భాషా భేదాలు, సరిహద్దులు ఉండకూడదు: ప్రముఖ గాయని ఇషానీ దేవ్! నాలుగో పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి

Select Suryaa Now
గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక   కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి

జిన్నారం;గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వి.చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బొల్లారం డివిజన్ పరిధిలోని బీ.సీ కాలనీ హజరత్ గౌస్ ఈ ఆజాం దస్తగీర్ దర్గాలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో జరిగిన గ్యార్మి వేడుకల్లో చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూలు చాదర్ సమర్పించారు, అనంతరం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హిందూ ముస్లిం సఖ్యతకు గ్యార్మి ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ముస్లింలకు గ్యార్మి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనార్టీ సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ గోపాలమ్మ, మైనార్టీ నాయకులు గౌస్, అన్వర్, ఫజీల్, అబ్దుల్, సాదిక్, యాకుబ్, ఖదీర్, బాలమణి, లక్ష్మి, నాయుడు, గణేష్, రాములు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.