BREAKING
సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక! భవాని మందిరంలో హోమం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు.

ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం

Select Suryaa Now
ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం

రాయికోడ్;వీరాంజలీ w/o నరేశ్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు కుమారుడు మరియు డాక్టర్ సీతారాం గారి మేనల్లుడు జి.వంశీ మాధవ్ గారికి నీట్ పరీక్షలో ఎంబిబిఎస్ సీట్  సాధించిన సందర్భంగా వంశీ మాధవ్ కుఅదివారం నాడు అతిధి హోటల్ జహీరాబాద్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ సీతారాం గారి సూచనల మేరకు , తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి ఏంబిబిఎస్ లో సీట్ సాధించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హీరాలాల్ , రాష్ట్ర నాయకులు నిమ్మల కిష్టయ్య, జహీరాబాద్ డివిజన్ నాయకులు పాండు, నారాయణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది.