BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యమా? — టీ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ 'ఇడుపు కాయితం' సినిమా పాటపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల! డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి రూ.47.50 కోట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి తలారి రంగయ్య ఆదేశాల మేరకు గోళ్ళ పంచాయతీలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు విస్తృత ప్రచారం. ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌసర్ కు బాసటగా టి సి యామిని, బల్ల పల్లవి.. 32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం

మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ

Select Suryaa Now
మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : గోండు మన్యం వీరుడు, క్రాంతివీరుడు, అమరజీవి కొమురం భీమ్ త్యాగాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.జల్–జంగల్–జమీన్ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.