BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యమా? — టీ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ 'ఇడుపు కాయితం' సినిమా పాటపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల! డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి రూ.47.50 కోట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి తలారి రంగయ్య ఆదేశాల మేరకు గోళ్ళ పంచాయతీలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు విస్తృత ప్రచారం. ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌసర్ కు బాసటగా టి సి యామిని, బల్ల పల్లవి.. 32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం

సమస్యల పరిష్కారమే లక్ష్యం : మాధవ్ నగర్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి మంజుల

Select Suryaa Now
సమస్యల పరిష్కారమే లక్ష్యం : మాధవ్ నగర్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి మంజుల

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనను ఆదరిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని 61వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి స్పష్టం చేశారు. ఆదివారం ప్రచారంలో భాగంగా మాధవ్ నగర్, గోవింద నగర్, అన్నమయ్య నగర్ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికలలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, 61వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బి మంజుల అనే తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో త్రాగునీరు మౌలిక సదుపాయాలు ప్రజలకు అవసరమైన రహదారులు డ్రైనేజీ వంటి సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చరు. ఈ కార్యక్రమంలో జనసేన బిజెపి టిడిపికి చెందిన కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్