BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యమా? — టీ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ 'ఇడుపు కాయితం' సినిమా పాటపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల! డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి రూ.47.50 కోట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి తలారి రంగయ్య ఆదేశాల మేరకు గోళ్ళ పంచాయతీలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు విస్తృత ప్రచారం. ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌసర్ కు బాసటగా టి సి యామిని, బల్ల పల్లవి.. 32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం

వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు

Select Suryaa Now
వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లారాజానగరం మండలం పెర్జెల్లిజెల్లి పేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల యం లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా వారికి పార్టీ కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.గ్రామా నికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పళ్ళ సత్తిబాబు సారధ్యంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు ఆబోతు రాంబాబు కంచమర్తి వెంకటేష్ ఆబోతు రాజు, ఇండుగు మిల్లి అనిల్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.