BREAKING
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఏం చేశారు?.. క్రైస్తవుల సంక్షేమ పథకాలపై ఈటె స్వామిదాసు ప్రశ్నలు.. అనంతపురంలో చర్చిల వద్ద కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం.. ఇండియా 'ఎ' వర్సెస్ న్యూజిలాండ్ 'ఎ' పోరు.. తొలి వైఫల్యం తర్వాత పడిక్కల్, సుదర్శన్ అద్భుతమైన పోరాటం! హన్మాంళ్ళుకి నివాళులు అర్పించిన టిపిసిసి ఎస్ సి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల కోత భయం మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి నాని 'ది ప్యారడైజ్' సినిమాపై ఘాటు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. 'చాలా నిరాశపరిచింది' అంటూ పోస్ట్! ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ నాగేశ్వరికి పెరుగుతున్న ప్రజా మద్దతు బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత

కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం

Select Suryaa Now
కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి..   21వ డివిజన్లో  భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:- విద్యావంతుడు, సౌమ్యుడు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై  ప్రజా సేవ చేయాలన్న తపన ఉన్న వెంకట సాయిని  ఆశీర్వదించాలని జనసేన రాష్ట్ర నాయకులు భవాని రవికుమార్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు దేవానంద్  కోరారు. నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో  ఆదివారం వారు 21వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి వెంకట సాయి తో కలిసి    విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్తూ.. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించారు. కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు, కార్పొరేటర్ అభ్యర్థి  వెంకట సాయి గాజు గ్లాస్ గుర్తుకు  ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. 

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్