కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు?
కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు ?
హుస్నాబాద్ ప్రాంతంలో బోర్ వెల్స్ తవ్వకాలు పట్టించుకోని అధికారులు?
హుస్నాబాద్
ఎలినో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త బోర్లు వేయడానికి అనుమతులు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ హుస్నాబాద్ ప్రాంతంలో నిత్యం బోర్వెల్స్ నిర్వాహకులు , కొత్త బోర్లు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారం పై సంబంధిత అధికారులు మౌనం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి కరువు పరిస్థితి దృష్ట్యా కొత్త బోర్లు వేయకుండా చర్యలు తీసుకొని నీటి నిల్వలను కాపాడాలని భూగర్భ జలాలు అడుగంటకుండా రక్షించాలని రైతుల కోరుతున్నారు.