దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక.
సూర్య న్యూస్ ముండ్లమూరు.;దర్శి మున్సిపాలిటీ జనసేన ఏకగ్రీవంగా కైవసం చేసుకోంది. చైర్మన్ గా దారం సుబ్బారావు ఏకగ్రీవం అయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు ఉండగా మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. 8 28 వార్డులలో జనసేన కౌన్సిలర్లు అభ్యర్థులు ఏకగ్రీవ అయ్యారు. 22వ వార్డులో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవం కాగా 25 వార్డులలో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దర్శి మున్సిపాలిటీ జనసేన ఖాతాలోకి చేరింది. చైర్మన్గా దారం సుబ్బారావు పదవీ బాధ్యతలు చేపట్టడం లాంచనమే.
.