BREAKING
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఏం చేశారు?.. క్రైస్తవుల సంక్షేమ పథకాలపై ఈటె స్వామిదాసు ప్రశ్నలు.. అనంతపురంలో చర్చిల వద్ద కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం.. ఇండియా 'ఎ' వర్సెస్ న్యూజిలాండ్ 'ఎ' పోరు.. తొలి వైఫల్యం తర్వాత పడిక్కల్, సుదర్శన్ అద్భుతమైన పోరాటం! హన్మాంళ్ళుకి నివాళులు అర్పించిన టిపిసిసి ఎస్ సి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల కోత భయం మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి నాని 'ది ప్యారడైజ్' సినిమాపై ఘాటు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. 'చాలా నిరాశపరిచింది' అంటూ పోస్ట్! ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ నాగేశ్వరికి పెరుగుతున్న ప్రజా మద్దతు బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత

కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్..   పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- పాతూరులోని ఆర్యవైశ్య అమ్మవారి శాలలో జనసేన–తెలుగుదేశం–బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి.జి.భరత్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి.వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు రంగయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో 62 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని టి.సి.వరుణ్ కోరారు. అనంతసాగరం సుందరీకరణకు సంబంధించి టి.సి.వరుణ్ విజన్ ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు ప్రతినబూనారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్