BREAKING
ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు పనుల్లో నాణ్యతకు తూట్లు వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ. టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్ 76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం పలమనేరులో కూటమి ప్రచార జోరు ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం

రైల్వే బోర్డు సభ్యునిగా పోతర్ల సుదర్శన్ యాదవ్

Select Suryaa Now
రైల్వే బోర్డు సభ్యునిగా  పోతర్ల సుదర్శన్ యాదవ్

రైల్వే బోర్డు సభ్యునిగా సుదర్శన్ యాదవ్ 


మహేశ్వరం: భారతీయ రైల్వే బోర్డు సభ్యునిగా మహేశ్వరం గ్రామానికి చెందిన పోతర్ల సుదర్శన్ యాదవ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మండల అధ్యక్షునిగా, మహేశ్వరం ఎంపీటీసీగా, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు స్వీకరించిన సుదర్శన్ యాదవ్ మళ్లీ భారతీయ రైల్వే బోర్డు సభ్యునిగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ యాదవ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన బాధ్యతకు తగిన న్యాయం చేసి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్రరావు కి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి కి రాష్ట్ర నాయకులకు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకు , జిల్లా నాయకులకుమండల పార్టీ పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి మునవత్ పాండు నాయక్ , మండల అధ్యక్షులు తెల్గామల్ల యాదిష్ , ప్రధాన కార్యదర్శులు వానంపల్లి శ్రవణ్ మరియు ఉపేందర్, మహేశ్వరం మండల మీడియా కన్వినర్ మోతే యాదయ్య , మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చిందం జంగయ్య, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి మరియు ఆకుల నరేష్ , సందుల గణేష్, మునవత్ రమేష్, జెరుపుల రమేష్ బూత్ అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరం.. పాల జనార్ధన్ మేజర్ న్యూస్