BREAKING
ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి దొంగ అరెస్ట్ - నగదు స్వాధీనం - తళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరo- ఎస్పీ అఖిల్ మహాజన్ పారా ఆసియన్ గేమ్స్‌లో రవి కార్తీక్‌కు మూడు పతకాలు, ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.కె సబిహా జిల్లా గ్రంథాలయంలో అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నాగపూర్ గ్రామంలో పల్లె నిద్ర.. తుమ్మిడిహెట్టిపై ఫోకస్: రేపు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు.. 7గురు మృతి పదవ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ ప్రచార హోరు ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...! ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు పనుల్లో నాణ్యతకు తూట్లు వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ.

ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి

Select Suryaa Now
ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి

సూర్య ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మీ (70) మృతి చెందారు. ఇంటి ఆవరణలో కదలలేని స్థితిలో ఉన్న ఆమెపై ఊర పందులు దాడి చేయడంతో గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. వృద్ధురాలి మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.