BREAKING
నాగర్ కర్నూల్ లో అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ బి ఫారం కావాలంటే రాజాం వెళ్లాల్సిందే .....తెలుగు తమ్ముళ్ళకి తప్పని వ్యయ ప్రయాసలు.… ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరు కావాలి హుస్నాబాద్ ఎంపీడీవో సురేష్ కుమార్ గాజువాకలో ఘనంగా అమరవీరుల సంస్మరణ.. విద్యార్థులకు పోలీసు సేవలపై చైతన్యం ముక్కంటి కి వైభవంగా వైభవంగా అన్నాభిషేకం అంకురార్పణతో ప్రారంభమైన తొండవాడ రుద్ర పాదాల ముక్కోటి ఉత్సవాలు. స్వర్ణకారుల కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - నాగర్ కర్నూల్ నుండి శంఖరావానికి తరలిన స్వర్ణకారులు వికారాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ స్మగ్లర్ల పై టాస్క్ ఫోర్స్ దాడి -61 ఎర్రచందనం దొంగలు పట్టివేత -8 మంది స్మగ్లర్లు తో పాటు ట్రాక్టర్ రెండు కార్లు సీజ్ పీఏసీఎస్‌ పీఠాలపై పంచాయితీ.. ఎవరికి దక్కేను అవకాశం? తెలంగాణకు కరువు సాయం ఎప్పుడు తెస్తారు?: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు పాదయాత్రపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శివలింగాల శ్రీనివాస్ గౌడ్ నియామకం.. ఆదివాసి పేదలపై అటవీ అధికారుల దాడులు ఆపాలి. పరిశ్రమల పరిరక్షణ కోసమే నేడు, రేపు ధర్నా 11వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూటూరు వెంకటేష్‌కు మద్దతుగా ప్రచారం మంగాదేవికి డాక్టరేట్ ప్రధానం

ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి

Select Suryaa Now
ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి

ఏలూరు, మేజర్ న్యూస్:   ఏలూరు జిల్లాలో తెలుగు నవగర్జన పార్టీ తరఫున కైకలూరు మండలం జడ్పిటిసి అభ్యర్థిగా గూట్ల ఈశ్వర్, ఉంగుటూరు జెడ్పిటిసి అభ్యర్థిగా పుట్టా కుమార్ లకు శనివారం స్క్రూట్నీలో జడ్పిటిసి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా నవగర్జన పార్టీ రాష్ట్ర సెక్రటరీ పుట్టా కుమార్ మాట్లాడుతూ ఉంగుటూరు, కైకలూరు లలో పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు చిన్న పార్టీలను ఆదరించడం ద్వారా భవిష్యత్తులో తాము ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమను గెలిపించడం ద్వారా ప్రజలకు ఆయా మండలాల్లో సమస్యల పట్ల స్పందించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు అదేవిధంగా మండల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.