BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి తూముల సప్తధాన్య కషాయంపై అవగాహన బొబ్బిలిలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం 31వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న మందపాటి భానుప్రియ ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు

11వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూటూరు వెంకటేష్‌కు మద్దతుగా ప్రచారం

Select Suryaa Now
11వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూటూరు వెంకటేష్‌కు మద్దతుగా ప్రచారం

మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయన సతీమణి త్రివేణి విస్తృత ఎన్నికల ప్రచారం


ధర్మవరం టౌన్ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 11వ వార్డు బీజేపీ అభ్యర్థి జూటూరు వెంకటేష్‌కు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయన సతీమణి త్రివేణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, బీజేపీ అభ్యర్థి జూటూరు వెంకటేష్‌ను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.ఈ సందర్భంగా 11వ వార్డు అభ్యర్థి జూటూరు వెంకటేష్‌కు ప్రజలు మద్దతు తెలిపి, వార్డు అభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రచారంలో విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పరుశే సుధాకర్‌ను కూడా గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయన సతీమణి త్రివేణి ప్రచారంలో పాల్గొనడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వార్డులో ప్రజలను నేరుగా కలుస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని, 11వ వార్డులో జూటూరు వెంకటేష్‌కు కమలం గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని ప్రచారకులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

చింత రమణ ధర్మవరం Rc ఇంచార్జ్