BREAKING
బాలీవుడ్‌పై నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సంచలన వ్యాఖ్యలు: ఇండస్ట్రీలో పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి కంబలపల్లి పైలెట్ గ్రామంగా ఎంపిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన భైరాపూర్ చెరువులో మునిగి వ్యక్తి మృతి కెరెల్లి గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 'ఫైట్ మహా': మస్ట్ వాచ్ సస్పెన్స్ మూవీ మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు టీఎన్జీవో సభ్యత్వ నమోదులో 55 మంది ఉద్యోగులు పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 21 వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం జోరు ఇంకొల్లు మండలంలో 67 నామినేషన్లు ఆమోదం సాయిపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవం అంగరంగ వైభవం 11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తాం : సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ

Select Suryaa Now
వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల సందర్భంలో మరియు దసరా పండుగ సందర్భంలో జిల్లా సమైక్య సభ్యులు ఓం ప్రకాష్ రెడ్డి, ఎండి, ఏ సి ఎన్ నెట్వర్క్ వారిని ఘనంగా సన్మానించి ఆసీన్ నెట్వర్క్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో రోజువారి జరుగుతున్న కార్యక్రమాల గురించి సమాచారాన్ని ఏసీఎన్ వార్త ప్రసారల ద్వారా గ్రామ గ్రామాన అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా నేటి సమాజంలో ముఖ్యంగా యువకులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణను ఇస్తూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా యువకులు మరియు వృద్ధులకు గాని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలని పద్ధతులు వివరంగా శిక్షణ తరగతులు తీసుకున్నారు.   ఈ సందర్భంలో ఓం ప్రకాష్ రెడ్డి ని జిల్లా సమైక్య అధ్యక్షుడు డాక్టర్ దేవదాస్ దేశ్పాండే అధ్యక్షతన సీనియర్ సిటిజన్ సభ్యులంతా కలిసి ఘనంగా సన్మానించి ఇంటర్నేషనల్ వయోవృద్ధుల దినోత్సవ మేమెoటోను అందజేశారు.ఆ తర్వాత అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ రాష్ట్ర వేడుకలో మన జిల్లా వయోవృద్ధులైన కమ్మల నర్సిములు గారికి రాష్ట్ర అవార్డు తీసుకున్నందుకు ఓం ప్రకాష్ రెడ్డి గారు కమ్మల నర్సిములుని శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామ్ కులకర్ణి, కమ్మల నర్సిములు, శశికాంత్,  శ్యామ్ రాజు గౌడ్, దేవా సింగ్, జగదీష్ పాల్గొన్నారు