BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి తూముల సప్తధాన్య కషాయంపై అవగాహన బొబ్బిలిలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం 31వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న మందపాటి భానుప్రియ ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు

ప్రియదర్శినికి డాక్టరేట్ ప్రదానం

Select Suryaa Now
ప్రియదర్శినికి డాక్టరేట్ ప్రదానం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంబీఏ పరిశోధన విద్యార్థిని సి.ప్రియదర్శినికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.అనురాధ తెలిపారు. ఈమె ఎ స్టడీ ఆన్ కన్స్యూమర్ పర్సెప్షన్ టువర్డ్స్ సర్వీస్ క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ రాయలసీమ రీజియన్ అంశంపై ప్రొఫెసర్ శోభారాణి పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు గాను సి ప్రియదర్శినికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ఆచార్యులు, పరిశోధకులు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్