ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపాలిటీ 4వ వార్డు టీడీపీ అభ్యర్థి కవిత మురళి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్