BREAKING
నియామకాలు లేకుండానే కోట్ల చెల్లింపులా? బ్రిగేడ్ ఏజెన్సీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చీరాలలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై దాడి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి -పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి ఓప్రా విన్‌ఫ్రే స్కాలర్‌షిప్ ఫండ్.. 30 ఏళ్లలో వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు -చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి దొంగ అరెస్ట్ - నగదు స్వాధీనం - తళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరo- ఎస్పీ అఖిల్ మహాజన్

అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ.

Select Suryaa Now
అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకిలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. మండలంలోని మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 99 నామినేషన్ లు స్వీకరించగా అందులో 32 నామినేషన్లు( టిడిపి 16, వైసీపీ 14, స్వతంత్ర అభ్యర్థులు 1, ఆమ్ ఆద్మీ పార్టీ 1) వివిధ కారణాలతో తిరస్కరించినట్లు ఆర్వో రవికుమార్ తెలిపారు. టిడిపి 30 వైసీపీ 32 స్వతంత్ర అభ్యర్థులు నాలుగు, జనసేన ఒకటి చొప్పున 67 నామినేషన్ లు సక్రమంగా ఉన్నట్లు వెల్లడించారు.