BREAKING
బి-ఫామ్ సమర్పించిన గుండె హరీష.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అడుగులు! ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి ధర్నా --డి.డి కి వినతి పత్రం అందజేత --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నియామకాలు లేకుండానే కోట్ల చెల్లింపులా? బ్రిగేడ్ ఏజెన్సీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చీరాలలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై దాడి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి -పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి ఓప్రా విన్‌ఫ్రే స్కాలర్‌షిప్ ఫండ్.. 30 ఏళ్లలో వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు -చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం

Select Suryaa Now
ఎన్నికల కోడ్ నేపథ్యంలో  పీజీఆర్ఎస్ రద్దు  డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం

 

రేణిగుంట మేజర్ న్యూస్, అక్టోబర్ 24: తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శనివారం వెల్లడించారు. అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అప్పటివరకు పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించబోమని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు.