BREAKING
రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చీరాలలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై దాడి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి -పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి ఓప్రా విన్‌ఫ్రే స్కాలర్‌షిప్ ఫండ్.. 30 ఏళ్లలో వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు -చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి దొంగ అరెస్ట్ - నగదు స్వాధీనం - తళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరo- ఎస్పీ అఖిల్ మహాజన్ పారా ఆసియన్ గేమ్స్‌లో రవి కార్తీక్‌కు మూడు పతకాలు,

పలమనేరులో కూటమి ప్రచార జోరు

Select Suryaa Now
పలమనేరులో కూటమి ప్రచార జోరు

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

 

కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి 1, 2, 3 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ, రూ.130 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. “అభ్యర్థులను గెలిపించడం మీ వంతు.. అభివృద్ధి చేయడం నా తంతు” అంటూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రీపోటట్ : అనిల్ కుమార్ యాదవ్