BREAKING
భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన మ్యాట్ హెన్రీ.. పేసర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్న కివీస్! రష్యా ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు... డొనాల్డ్ ట్రంప్‌తో మరింతగా పెరుగుతున్న అగాధం *"చెప్పాం.. చేస్తున్నాం"… పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. జీఓ 49ను రద్దు చేయాలి...ఆదివాసీల హక్కులను కాపాడాలి.. తుడుం దెబ్బ డిమాండ్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఏం చేశారు?.. క్రైస్తవుల సంక్షేమ పథకాలపై ఈటె స్వామిదాసు ప్రశ్నలు.. అనంతపురంలో చర్చిల వద్ద కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం.. ఇండియా 'ఎ' వర్సెస్ న్యూజిలాండ్ 'ఎ' పోరు.. తొలి వైఫల్యం తర్వాత పడిక్కల్, సుదర్శన్ అద్భుతమైన పోరాటం! హన్మాంళ్ళుకి నివాళులు అర్పించిన టిపిసిసి ఎస్ సి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల కోత భయం

అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి

Select Suryaa Now
అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి
సూర్య జైనూర్‌ : వీబీజీ రామ్‌ జీ పథకం ద్వారా ఫామ్‌ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని జైనూర్‌ ఎంపీడీవో కృష్ణవేణి సూచించారు.శనివారం మండలంలోని పోచంలొద్ది, ఉషగం గ్రామపంచాయతీల పరిధిలో జరుగుతున్న ఉపాధి పనులను పథకం సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పంట కుంటల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలని, ఫామ్‌ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.అనంతరం ఉషగం గ్రామంలో కూలీలతో కలిసి ఎంపీడీవో, సిబ్బంది అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం నిర్మల, శశిపాల్‌, మడావి మనోహర్‌, ఏపీవో నగేష్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉపేందర్‌, లింగేశ్వర్‌, పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.