BREAKING
పారా ఆసియన్ గేమ్స్‌లో రవి కార్తీక్‌కు మూడు పతకాలు, ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.కె సబిహా జిల్లా గ్రంథాలయంలో అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నాగపూర్ గ్రామంలో పల్లె నిద్ర.. తుమ్మిడిహెట్టిపై ఫోకస్: రేపు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు.. 7గురు మృతి పదవ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ ప్రచార హోరు ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...! ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు పనుల్లో నాణ్యతకు తూట్లు వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ. టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్ 76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం పలమనేరులో కూటమి ప్రచార జోరు

కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన

Select Suryaa Now
కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీలన

సూర్య తంగళ్లపల్లి..మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీ బీవీ) విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు.ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం కిచెన్ ఆవరణ, ఫ్రీజర్, సరుకులు తనిఖీ చేసి.. అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అలాగే కంప్లైంట్స్ బాక్స్ పరిశీలించి.. ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని ఆరా తీశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. కంప్లైంట్స్ బాక్స్ లో వచ్చే ఫిర్యాగులపై స్పందించాలని, ఆయా సమస్యలు రాకుండా ముందస్తుగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.