BREAKING
జనసేన నుండి వైఎస్ఆర్సిపి లోకి చేరికలు కూలిన ఇంటి గోడ.... భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన మ్యాట్ హెన్రీ.. పేసర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్న కివీస్! రష్యా ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు... డొనాల్డ్ ట్రంప్‌తో మరింతగా పెరుగుతున్న అగాధం *"చెప్పాం.. చేస్తున్నాం"… పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. జీఓ 49ను రద్దు చేయాలి...ఆదివాసీల హక్కులను కాపాడాలి.. తుడుం దెబ్బ డిమాండ్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఏం చేశారు?.. క్రైస్తవుల సంక్షేమ పథకాలపై ఈటె స్వామిదాసు ప్రశ్నలు.. అనంతపురంలో చర్చిల వద్ద కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం.. ఇండియా 'ఎ' వర్సెస్ న్యూజిలాండ్ 'ఎ' పోరు.. తొలి వైఫల్యం తర్వాత పడిక్కల్, సుదర్శన్ అద్భుతమైన పోరాటం! హన్మాంళ్ళుకి నివాళులు అర్పించిన టిపిసిసి ఎస్ సి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన

సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..!

Select Suryaa Now
సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..!

శామీర్‌పేట, మేజర్ న్యూస్: మూడు చింతలపల్లి మున్సిపల్ కేంద్రంలోని అంగడి చౌరస్తాలో నెలకొన్న చిమ్మటి చీకటిపై సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. శనివారం ‘చిమ్మటి చీకట్లో మూడు చింతలపల్లి అంగడి చౌరస్తా’ అనే శీర్షికతో వెలువడిన వార్త అధికారుల్లో కదలిక తెచ్చింది. కథనం ప్రచురితమైన వెంటనే మున్సిపల్ సిబ్బంది స్పందించి చౌరస్తా వద్ద లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళల్లో చీకటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులకు ఊరట లభించింది. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకురాగానే అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్రకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.