BREAKING
ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు పనుల్లో నాణ్యతకు తూట్లు వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ. టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్ 76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం పలమనేరులో కూటమి ప్రచార జోరు ఊర పందుల దాడిలో వృద్ధురాలు మృతి కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం.. ఏకంగా సలార్, సుల్తాన్ రికార్డులను అధిగమించిన జైలర్ 2 వివాదంపై స్పందించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. కుటుంబంపై ట్రోలింగ్ జరిగితే ఎంతగా కుంగిపోయానో చెప్పిన వైనం రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం ఫౌజీ టీజర్ గూస్‌బంప్స్.. భగవద్గీత కోడ్‌తో బ్రిటీషర్లపై విరుచుకుపడనున్న సూపర్ స్పై ప్రభాస్ అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలి : ఎంపీడీవో కృష్ణవేణి టిడిపి 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ విస్తృత ప్రచారం

ఉపాధి కూలీలకు జలసిరిపై అవగాహన

Select Suryaa Now
ఉపాధి కూలీలకు జలసిరిపై అవగాహన

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని రేకులచౌడాపూర్,ఊరంచు తండా గ్రామ పంచాయతీలను ఎంపీడీవో జయరాం నాయక్,ఏపీఓ జ్యోతి శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి,‘జలసిరి’పనుల ప్రాధాన్యత,ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.నీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపునకు జలసిరి పనులు దోహదపడతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.