BREAKING
ఫాక్స్ సంస్థ ఏఐ షోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. చెత్త కంటెంట్‌గా విమర్శలు కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..ఆవరణలో వసతుల పరిశీ సౌరవ్ గంగూలీ లార్డ్స్ సెలబ్రేషన్స్ స్ఫూర్తితో.. అభిలయ్ డియో మోస్ట్ అవేటెడ్ మూవీ దూస్ర ది లామెంట్ ఆఫ్ ఆటం.. రెడ్ ఫ్లాగ్ హీరో, తిరుగుబాటు హీరోయిన్‌తో పాలిటిక్స్ డ్రామా సూర్య కథనంతో వెలుగులు నింపుకున్న అంగడి చౌరస్తా..! జైలర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. 9వ రోజు కలెక్షన్లతో బోర్డర్ 2 రికార్డులు బ్రేక్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ. రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.. రైతులకు రాజంపేట ఎస్ఐ సూచన.. ఉపాధి కూలీలకు జలసిరిపై అవగాహన రైల్వే బోర్డు సభ్యునిగా పోతర్ల సుదర్శన్ యాదవ్ నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం... గజ్జెల రాజు నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా మారిన ఆట.. ప్రత్యర్థులుగా పోటీపడి చివరకు సేవ్ అయిన త్రిగుణ్ డబ్బా జీపీలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం?

రాయదుర్గం 13వ వార్డులో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ప్రచారం - ఫ్యాన్ గుర్తుకు ఓటేయండంటున్న మెట్టు విశ్వనాథరెడ్డి*

Select Suryaa Now
రాయదుర్గం 13వ వార్డులో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ ప్రచారం - ఫ్యాన్ గుర్తుకు ఓటేయండంటున్న మెట్టు విశ్వనాథరెడ్డి*

రాయదుర్గం మేజర్ న్యూస్;  వైయస్సార్సీపి  చైర్మన్ అభ్యర్థి పోరాళ్ళ శివకుమార్, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కే. త్రివేణి గెలుపు కోసం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మెట్టు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి ఇద్దరు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జగనన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్ర రెడ్డి,వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు మహిళలు యువత అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు

మహేష్ సూర్య రిపోర్టర్ రాయదుర్గం