BREAKING
కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్! అభివృద్ధి అంటే జీజేఎంకే సాధ్యం - 52వ వార్డులో 45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి

ఈ నెల 26న మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కె. హైమావతి

Select Suryaa Now
ఈ నెల 26న మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కె. హైమావతి

సంగారెడ్డి, : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కే హైమావతి  తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు సిద్దిపేటలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.